నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన "అమరన్"..! 17 d ago
తమిళ్ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన "అమరన్" మూవీ ఓటీటీ లో రిలీజయ్యింది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం లో అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 328 కోట్లు కల్లెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీని మేకర్లు నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగు,తమిళ్,హిందీ,కన్నడ,మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.